సోలోగా వస్తున్న అక్ష‌య్ కుమార్ ‘సర్ఫీరా'

79பார்த்தது
సోలోగా వస్తున్న అక్ష‌య్ కుమార్ ‘సర్ఫీరా'
కోలీవుడ్ హీరో సూర్య, డైరెక్టర్ సుధా కొంగర కాంబోలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. ఈ సినిమాను బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ హీరోగా డైరెక్టర్ సుధా కొంగ‌రా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగా రిలీజ్ అవ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. జూలై 12న పలు సినిమాలు విడుద‌లవ్వాల్సి ఉండగా.. అనుకోని కార‌ణల వ‌ల‌న వాయిదా పడటంతో ‘సర్ఫీరా’కు లైన్ క్లీయ‌ర్ అయిన‌ట్లు తెలుస్తుంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி