భోజనం పూర్తయ్యాక ప్లేటును కొడుతూ స్టెప్పులు వేసేవాడిని: చిరంజీవి (వీడియో)

61பார்த்தது
గిన్నిస్‌ బుక్‌ రికార్డు అందుకున్న తన డ్యాన్స్‌ చిరంజీవి ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘గిన్నిస్‌ బుక్‌ రికార్డు నేను ఊహించనిది. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తే నాకు ఈ అవార్డు తెచ్చిపెట్టింది. చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో నాకు నటనపై కంటే డ్యాన్స్‌పైనే ఇష్టం ఎక్కువ ఉండేది. రేడియోలో పాటలు వింటూ డ్యాన్స్‌ చేస్తూ అందరినీ అలరించేవాడిని. ఎన్‌సీసీలో చేరాక.. భోజనం పూర్తయ్యాక ప్లేటును కొడుతూ స్టెప్పులేసేవాడిని."అని చిరు అన్నారు.

தொடர்புடைய செய்தி