హైటెక్ సిటీ కాలనీలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు బ్రాంచ్ ప్రారంభం

71பார்த்தது
హైటెక్ సిటీ కాలనీలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు బ్రాంచ్ ప్రారంభం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనీలో శనివారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు బ్రాంచ్ ప్రారంభమైంది. శనివారం హైటెక్ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టినేని హన్మంతరావు బ్యాంకును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు బ్రాంచ్ ను హైటెక్ సిటీ కాలనీలో ఏర్పాటు చేయడం హర్షణీయం అన్నారు. బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி