రేపు ఖానాపూర్ ఎమ్మెల్యే పర్యటన వివరాలు

79பார்த்தது
రేపు ఖానాపూర్ ఎమ్మెల్యే పర్యటన వివరాలు
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ శనివారం పర్యటించే వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రతినిధులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు కెరమెరి మండలంలోని జోడెన్ ఘాట్ గ్రామంలో నిర్వహిచే కొమురం భీం వర్ధంతి సభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొంటారని తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని సూచించారు.

தொடர்புடைய செய்தி