చెన్నూరు నియోజవర్గంలో అన్ని రంగాల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు ఎంపీడీవో కార్యాలయ సమావేశంలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డంతో కలిసి జిల్లా అధికారులు మున్సిపల్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి సమిష్టి కృషి చేయాలని సూచించారు.