మాల సంక్షేమ సంఘం గుడిహత్నూర్ మండల నూతన కమిటీని మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జక్కుల లింగన్న, ప్రధాన కార్యదర్శి కామేల్లి ఆశన్న, ఆర్థిక కార్యదర్శిగా మామిడిపల్లి విజయ్ ఉపాధ్యక్షులు ధోనిపెళ్లి స్వామి, సంయుక్త కార్యదర్శి మెట్టు అవినాష్ తో పాటు తదితరులను ఎన్నుకున్నారు. జిల్లా మాల సంక్షేమ సంఘం ఎన్నికల కమిటీ కన్వీనర్ బొంకటి సుభాష్ నేతృత్వంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.