బెల్లంపల్లి: పెళ్లికి వెళ్ళొస్తూ.. మృత్యు ఒడికి

62பார்த்தது
బెల్లంపల్లి: పెళ్లికి వెళ్ళొస్తూ.. మృత్యు ఒడికి
బంధువుల పెళ్లికి ఉదయం కారులో సంబరంగా వెళ్లిన ఆ కుటుంబం కార్యక్రమానంతరం ఇంటికి బయలుదేరింది. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా డ్రైవర్ నిర్లక్ష్యంతో కారు అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీకి చెందిన కళ్యాణి (60) బాలిక (9) దుర్మరణం చెందగా రాజేష్, ఆయన భార్య అలేఖ్య, కుమారుడుకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி