జర్నలిస్టుకు పరామర్శ

55பார்த்தது
జర్నలిస్టుకు పరామర్శ
తాండూర్ మండల సీనియర్ జర్నలిస్టు బిరెల్లి శ్రీనివాస్ తండ్రి రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ పాత్రికేయులను గురువారం పట్టణంలోని ఆయన స్వగృహంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట పాత్రికేయులు సురేష్ చారి, మిలిన్ కుమార్, బిరెల్లి నరేందర్, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி