లైంగిక వేధింపుల కేసులో నటుడు సిద్ధిక్‌ పరార్.. లుక్ అవుట్ నోటీసులు జారీ

61பார்த்தது
లైంగిక వేధింపుల కేసులో నటుడు సిద్ధిక్‌ పరార్.. లుక్ అవుట్ నోటీసులు జారీ
లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు సిద్ధిక్‌కి హైకోర్టు షాక్ ఇచ్చింది. సిద్ధిక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. బిల్కిస్ బాను కేసులోని ఉత్తర్వులను ఎత్తిచూపుతూ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో నటుడు సిద్ధిక్‌ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిద్ధమైంది. విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు.. విమానాశ్రయాలలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி