నటుడు అజిత్ కుమార్ కు పద్మ భూషణ్

66பார்த்தது
నటుడు అజిత్ కుమార్ కు పద్మ భూషణ్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి పద్మ అవార్డులను ప్రకటించింది. కళా రంగానికి విశేష కృషి చేసిన నటుడు అజిత్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி