అల్లు అర్జున్‌పై ఏసీపీ సంచలన వ్యాఖ్యలు

73பார்த்தது
అల్లు అర్జున్‌పై ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మాట్లాడారు. ‘మీరు ఉన్నదే లీజు జాగాలో. జూబ్లిహిల్స్‌లో రూపాయి, పది రూపాయలకు జాగా వస్తదా. అప్పటి రాజకీయ నాయకులు ఇండస్ట్రీ అభివృద్ది కావాలని మీకు భూములు ఇచ్చారు. వాపు చూసి బలం అనుకోవద్దు.. అది వాపే. పోలీసు వారిని కించపరిచేలా, బెదిరించేలా ప్రవర్తిస్తే ప్రజల్లోకి తీసుకెళ్లి బట్టలు ఊడతీస్తాం’ అని ఏసీపీ అన్నారు.

தொடர்புடைய செய்தி