ఓటమిని అంగీకరిస్తున్నా: ఇల్తీజా ముఫ్తీ

52பார்த்தது
ఓటమిని అంగీకరిస్తున్నా: ఇల్తీజా ముఫ్తీ
తాను ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా ముఫ్తీ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. శ్రీగుఫ్వారా- బిజ్‌బెహరా నియెజకవర్గంలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత బషీర్ అహ్మద్ షా చేతితో ఆమె ఓటమి పాలయ్యారు. ఫలితాలపై ఇల్తీజా స్పందిస్తూ.. ‘‘ప్రజల తీర్పును అంగీకరిస్తాను. ప్రేమ, ఆప్యాయత చూపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రచారంలో కష్టపడి పనిచేసిన నా పీడీపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు’’ అని పోస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி