శ్మశానవాటికలో వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు

84பார்த்தது
శ్మశానవాటికలో వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు
నల్లగొండ మున్సిపాలిటీలో పని చేసే స్వీపర్ మహిళ తన విధుల్లో భాగంగా రోడ్లు శుభ్రం చేస్తున్న సమయంలో కృష్ణ అనే యువకుడు మద్యం మత్తులో ఊగుతూ ఆమెతో మాయ మాటలను చెప్పి స్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లి ఒక్కసారిగా ఆమె పై బలవంతం చేసి అత్యాచారం చేశాడు. ఆపై అక్కడి నుండి పరార్ అయ్యాడు. లేవలేని స్థితిలో పడివున్న మహిళ తన కూతురు సహాయంతో పోలీస్ స్టేషన్ కు తరలించగా ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி