తండ్రిని చంపిన హంతకుడిని పట్టుకునేందుకు పోలీస్‌గా మారిన మహిళ

562பார்த்தது
తండ్రిని చంపిన హంతకుడిని పట్టుకునేందుకు పోలీస్‌గా మారిన మహిళ
తన తండ్రిని చంపిన వ్యక్తిని శిక్షించడం కోసం ఓ మహిళ పోలీస్ గా మారిన ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. గిస్లేనే సిల్వా (35) అనే మహిళ తండ్రి జోస్ విసెంటేను1999లో స్నేహితుడు రైముండే దారుణంగా చంపేశాడు. 2013లో శిక్ష పడినా కూడా తప్పించుకున్నాడు. ఈ పరిణామాలు చూస్తూ పెరిగిన సిల్వా లా (LAW) చదివారు. తర్వాత పోలీసుగా మారారు. ఇటీవల నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపగా, కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

தொடர்புடைய செய்தி