అరుదైన ఘ‌న‌త‌.. హాలీవుడ్ ఫిలిం ఫెస్టివ‌ల్ 'బియాండ్‌ ఫెస్ట్‌'లో ‘దేవ‌ర’ ప్ర‌ద‌ర్శ‌న‌

57பார்த்தது
అరుదైన ఘ‌న‌త‌.. హాలీవుడ్ ఫిలిం ఫెస్టివ‌ల్ 'బియాండ్‌ ఫెస్ట్‌'లో ‘దేవ‌ర’ ప్ర‌ద‌ర్శ‌న‌
'దేవ‌ర‌' చిత్రం ఓ అరుదైన ఘ‌న‌త సాధించింది. అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్‌ వేదికగా ప్రారంభం కానున్న అతిపెద్ద ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 'బియాండ్‌ ఫెస్ట్‌'లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 9 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. కాగా, సెప్టెంబర్‌ 26 సాయంత్రం ఈజిప్షియన్‌ థియేటర్‌లో అక్కడి ప్రేక్షకులతో పాటు ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని వీక్షించనున్నారు. ఎన్టీఆర్ సెప్టెంబర్ 25న అమెరికా వెళ్లనున్నారని సినీ వర్గాలు తెలిపాయి.

தொடர்புடைய செய்தி