అరుదైన వ్యాధి.. 2 కేజీల తల వెంట్రుకలను మింగిన మహిళ

72பார்த்தது
అరుదైన వ్యాధి.. 2 కేజీల తల వెంట్రుకలను మింగిన మహిళ
యూపీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బరేలీకి చెందిన 31 ఏళ్ల మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికికి వచ్చింది. పరీక్షించిన డాక్టర్లు ఆమె పొట్టలో 2 కిలోల తల వెంట్రుకలను గుర్తించారు. అనంతరం శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. బాధిత మహిళ ట్రైకోలోటోమేనియా అనే అరుదైన రుగ్మతతో బాధపడుతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ సమస్యతో బాధపడేవారిలో జుట్టు తినాలనే కోరిక బలంగా ఉంటుందని, బరేలీలో ఇలాంటి ఘటన వెలుగు చూడడం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி