బీఆర్ఎస్‌లో కొత్త 'పంచాయితీ'!

61பார்த்தது
బీఆర్ఎస్‌లో కొత్త 'పంచాయితీ'!
గత దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ.. ఎప్పుడైతే ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయిందో అప్పటి నుంచి సీన్ రివర్స్ అయింది. ఇదిలా ఉండగా.. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించకోలేదని సెకండ్ కేడర్ లీడర్లు ఇప్పుడు పార్టీపై అసంతృప్తి తెలుపుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాము గుర్తుకు రాలేదని.. ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో గుర్తుకు వచ్చామా అని వారి మధ్య చర్చ నడుస్తున్నట్లు టాక్.

தொடர்புடைய செய்தி