బట్టలు మడత పెట్టేందుకూ మెషీన్.. నెట్టింట వైరల్

543பார்த்தது
ఇంటి పనులు చకచకా చేసేందుకు మిక్సీ, గ్రైండర్, డిష్ వాషర్, వాషింగ్ మెషీన్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, రోటీ మేకర్ ఇలా అనేక రకాల మెషీన్లను ఉపయోగిస్తుంటాం. తాజాగా బట్టలు మడతపెట్టేందుకు కూడా ఓ మెషీన్ వచ్చింది. మార్కెట్లో ఇటీవల విడుదలైన బట్టలు మడతబెట్టే మెషీన్ గురించి 'ఫోల్డింగ్ మెషీన్స్ ఉన్నాయి' అంటూ ఓ యూజర్ ఎక్స్‌లో వీడియో కూడిన పోస్టు పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

தொடர்புடைய செய்தி