తమలపాకుతో ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తమలపాకు ఉపశమనం కలిగిస్తుంది. వాస్తు ప్రకారం ఈ మొక్క ఉన్న ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు పేర్కొంటున్నారు. ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి ఉన్నట్లేనని చెబుతున్నారు. మొక్కను తూర్పు వైపు దిశగా సూర్య రశ్మి బాగా తగిలే ప్రాంతంలో పెంచుకోవాలని సూచిస్తున్నారు.