పారాసెటమాల్ సహా క్వాలిటీ టెస్టుల్లో 53 రకాల మందులు ఫెయిల్

82பார்த்தது
పారాసెటమాల్ సహా క్వాలిటీ టెస్టుల్లో 53 రకాల మందులు ఫెయిల్
నాణ్యత పరీక్షల్లో 53 రకాల మందులు ఫెయిల్ అయినట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ బుధవారం తెలిపింది. పారాసెటమాల్ IP 500 MG, విటమిన్ C, విటమిన్ B కాంప్లెక్స్ వంటి 53 రకాల మందులు నాణ్యత పరీక్షల్లో విఫలమైనట్లు పేర్కొంది. ఈ జాబితాలో హైబీపీ, డయాబెటిస్ టాబ్లెట్స్ ఉన్నాయి. వీటిని హెటిరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్ తదితర సంస్థలు తయారు చేశాయి. జాబితా కోసం పై ఫొటోలను చూడండి.

தொடர்புடைய செய்தி