ప్రియురాలైన వివాహితను దారుణంగా చంపిన 17ఏళ్ల బాలుడు

71பார்த்தது
ప్రియురాలైన వివాహితను దారుణంగా చంపిన 17ఏళ్ల బాలుడు
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు తన 28 ఏళ్ల వివాహితను దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య చేసేందుకు సదరు బాలుడికి తన ఇద్దరు స్నేహితులు సహకరించారు. నిందితుడైన సదరు బాలుడితో ఆ మహిళకు కొన్నాళ్లుగా అఫైర్ ఉందని, ఆ తర్వాత ఆమె ఆ సంబంధాన్ని తెంచుకుందని పోలీసులు తెలిపారు. ఆ కోపంతోనే మహిళను చివరిసారి కలుద్దామని పిలిచిన నిందితుడు పొలాల్లోకి తీసుకెళ్లి ఆమె ప్రైవేట్ పార్ట్ లో చెంచాను జొప్పించి చంపేశాడు.

தொடர்புடைய செய்தி