వచ్చే వారం ఏకంగా 11 కొత్త ఐపీఓలు

74பார்த்தது
వచ్చే వారం ఏకంగా 11 కొత్త ఐపీఓలు
వచ్చే వారం 11 ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. అందులో 14 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. ఈ 11 కంపెనీలు మార్కెట్‌ నుంచి రూ.900 కోట్లను సమీకరించనున్నాయి. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ మన్బా ఫైనాన్స్‌, కేఆర్‌ఎన్‌ హీట్‌ ఎక్స్ఛేంజర్‌ అండ్‌ రిఫ్రిజిరేషన్‌, WOL 3D ఇండియా, రాపిడ్‌‌వాల్వ్స్‌, టెక్‌ఎరా ఇంజినీరింగ్‌, థింకింగ్‌ హ్యాట్స్‌ ఎంటర్‌ట్రైన్‌మెంట్‌ సొల్యూషన్స్‌, సాజ్‌ హోటల్స్‌ ఐపీఓకు రానున్నాయి.

தொடர்புடைய செய்தி