Sep 16, 2024, 14:09 IST/వేములవాడ
వేములవాడ
డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే (వీడియో)
Sep 16, 2024, 14:09 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గణేష్ నిమజ్జనం వేడుకల్లో సోమవారం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక ప్రజలు మండప నిర్వాహకులకు నిమజ్జన వేడుకల్లో భాగంగా డాన్స్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఎమ్మెల్యే నృత్యం చేసిన వీడియో వైరల్ గా మారింది.