Apr 29, 2024, 07:04 IST/వేములవాడ
వేములవాడ
స్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
Apr 29, 2024, 07:04 IST
వేములవాడ కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్ లో ఐదవ తరగతి గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. అలాగే 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు ర్యాంక్ హోల్డర్స్ కు ప్రధమ, ద్వితియ ర్యాంకర్స్ కు బహుమతులు, మెడల్స్, సర్టిఫికెట్స్ అందించారు. విద్యార్థులు స్పీచ్ లు డాన్స్ లతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ నరాల దేవేందర్, డైరెక్టర్ ఫసి, ప్రిన్సిపాల్ ధరక్షన్ వసు పియా, టీచర్స్ పాల్గొన్నారు.