ముస్లింలకు ‘మిలాద్ ఉన్ నబీ’ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

83பார்த்தது
ముస్లింలకు ‘మిలాద్ ఉన్ నబీ’ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సోమవారం సీఎం చంద్రబాబు ఎక్స్‌లో ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు ‘మిలాద్ ఉన్ నబీ’ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ తోటి వారి పట్ల ప్రేమ, దయతో ఉన్నప్పుడే మహమ్మద్ ప్రవక్త కోరుకున్న శాంతియుత సమాజం నెలకొంటుంది. ఆ దిశగా మనమందరం కలిసి ముందుకు సాగుదాం.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

தொடர்புடைய செய்தி