గణేష్ నిమజ్జనాలలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి

70பார்த்தது
గణేష్ నిమజ్జనాలలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి
గణేశ్ నిమజ్జనాల సమయంలో గ్రామాల్లో వీఆర్వోలు, పంచాయతీ సెక్రటరీలు, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉంగుటూరు తహశీల్దార్ దుర్గాప్రసాద్ సూచించారు. మంగళవారం వీఆర్వోలు, పంచాయతీ సెక్రటరీలు, వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. నిమజ్జనాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி