ఉండి నియోజకవర్గంలోని కాళ్ల మండలంలోని కాళ్ళకూరు గ్రామంలో శుక్రవారం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, విష్ణు డెంటల్ కాలేజ్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి, దంత వైద్య శిబిరాన్ని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ ప్రారభించారు. ఈ సందర్భంగా అవసరమైన వారందరికీ ఈ వైద్య శిబిరంలో కళ్లజోళ్లు ఉచితంగా అందజేస్తారని ఎమ్మెల్యే తెలిపారు.