పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా తణుకు ఎమ్మెల్యే

55பார்த்தது
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా తణుకు ఎమ్మెల్యే
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫైనాన్షియల్ కమిటీలకు సభ్యులను ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియను శుక్రవారం శాసనసభ కమిటీ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాధాకృష్ణను పలువురు అభినందించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி