ఆర్ఓబి భీములు ఏర్పాటుతో ట్రాఫిక్ కు అంతరాయం

81பார்த்தது
తణుకు పట్టణంలోని జాతీయ రహదారిపై ఆర్ఓబి నిర్మాణం కీలక దశకు చేరుకుంది. రెండు రోజులుగా ఉండ్రాజవరం జంక్షన్ వద్ద భీములు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. మరో వైపు గత కొన్నేళ్లుగా ఆర్ఓబి నిర్మాణం కొనసాగుతున్నందున ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. శుక్రవారం భీములు ఏర్పాటు తుది దశకు చేరుకుంది.

தொடர்புடைய செய்தி