భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు త్వరలో పనిచేయడం ప్రారంభిస్తుందని కార్మికశాఖ మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం సెక్రటేరియట్ లో ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం, ఏఐటీయూసీ ప్రతినిధుల బృందం కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ను కలిశారు.