ఏపీ ప్రభుత్వ విప్ గా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి

65பார்த்தது
ఏపీ ప్రభుత్వ విప్ గా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయన నియామకం పట్ల పశ్చిమగోదావరి జిల్లాలో కూటమి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி