పాలకొల్లు: పంచాయతీ నిధులను దారిమళ్ళించిన ఘనత వైసిపిది

61பார்த்தது
పంచాయతీ నిధులను దారి మళ్లించి, సర్పంచుల వ్యవస్థ నిర్వీర్యం చేసిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గురువారం యలమంచిలి మండలం మేడపాడు ఆర్య పేట గ్రామాలలో జరిగిన పల్లె పండుగ వారోత్సవాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. టిడిపి ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధులతో పాటు, పంచాయతీరాజ్ నిధులను కూడా అందజేసి పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி