క్షీరా రామలింగేశ్వర స్వామి రధశాలను పరిశీలించిన సిఐ రజిని

55பார்த்தது
క్షీరా రామలింగేశ్వర స్వామి రధశాలను పరిశీలించిన సిఐ రజిని
పాలకొల్లు పట్టణంలో, అత్యంత మహిమాన్విత ఆలయమైన పాలకొల్లు ఎందుకు పరిశీలించిన శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న రధశాల, వాహనశాలలను బుధవారం పాలకొల్లు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజిని కుమార్ పరిశీలించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, మెండే స్వామి ఆలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி