వరద ముంపు లోనే వరి చేలు.. అన్నదాతలకు తీవ్ర నష్టం

85பார்த்தது
భారీ వర్షాలకు, కొల్లేరు వరద వలన పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ కోరారు. మంగళవారం ఏలూరు మండలంలోని జాలిపూడిలో కొల్లేరు వరద ముంపు గురైన వరి పంట పొలాలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటలు ముంపున గురై పంట కుళ్ళిపోయి తీవ్రంగా నష్టపోయామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி