తమ్మిలేరును పరిశీలించిన సీఎం చంద్రబాబు

70பார்த்தது
ఏలూరు నగరంలో తమ్మిలేరు వరద ఉధృతిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వి మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు తమ్మిలేరు ప్రవాహం గురించి సీఎంకు వివరించారు. తెలంగాణ నుండి చింతలపూడి చేరుకొని అక్కడి నుండి ఏలూరు మీదుగా ప్రవహిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி