దెందులూరు: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంపై అవగాహన సదస్సు

61பார்த்தது
దెందులూరు: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంపై అవగాహన సదస్సు
దొండపాడులోని ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం వారు గురువారం గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ కే. రోజలలిత ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ ప్రాముఖ్యత గురించి వివరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி