కలెక్టర్ చొరవతో సమస్యకు పరిష్కారం

67பார்த்தது
కలెక్టర్ చొరవతో సమస్యకు పరిష్కారం
ప్రతినిత్యం జనంతో రద్దీగా ఉండే కామవరపుకోట సౌతనా సెంటర్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉందని కలెక్టర్ కు ప్రజా సమస్యల పరిష్కారం ఫిర్యాదుల నెంబర్కు సహాయ పౌండేషన్ ట్రస్ట్ తరపున తెలియజేయడం జరిగింది. దీంతో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సమస్య తీవ్రత దృష్ట్యా స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి విషయాన్నిశనివారం తెలియజేశారు. వెంటనే సమస్యను పరిష్కరించడం జరిగింది.

தொடர்புடைய செய்தி