భీమవరం: ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఉచిత ఇసుక

79பார்த்தது
భీమవరం: ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఉచిత ఇసుక
ఇసుక వినియోగదారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఉచిత ఇసుకను పొందాలని ప. గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇసుక అందుబాటులో లేనందున తూ. గో. జిల్లా తిపర్రు- 2 & 3, ఔరంగాబాద్ రీచ్‌ల ద్వారా ఇసుకను పొందేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే తిపర్రులో రూ. 96. 02, ఔరంగాబాద్‌లో రూ. 229 చెల్లించాల్సి ఉందని, దీనికి రవాణా ఛార్జీలు అదనం అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி