నేర నివారణ, శాంతిభద్రతల పరిరక్షనే ధ్యేయంగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. ప. గో. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్
ల పరిధిలో గల అన్ని వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్న యజమానులకు, గృహ సముదాయాలు నిర్వహిస్తున్న యజమానులు ప్రతిఒక్కరూ విధిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, 30 రోజుల పాటూ వాటి ఫుటేజీ ను భద్రపరచు కోవాలని, సీసీటీవీ ఏర్పాటు వలన కలిగే ప్రయోజనాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.