తణుకులో మొక్కలు నాటిన బిజెపి నాయకులు

67பார்த்தது
కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జన్మదిన పురస్కరించుకుని తణుకు బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తణుకు రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. తణుకు బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ముప్పిడి సుబ్బయ్య, పెదమల్లు అవినాష్, దాసరి వెంకటస్వామి, కొవ్వూరి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி