ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

69பார்த்தது
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
యలమంచిలి నియోజకవర్గంలో గల ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కు ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. ఫార్మా పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గానికి మరిన్ని పరిశ్రమలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி