విశాఖ: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం

67பார்த்தது
విశాఖ: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం
దక్షిణ అండమాన్‌ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி