కోతకు గురైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి

70பார்த்தது
కోతకు గురైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి
కోటవురట్ల మండలం రామచంద్రపురం శివారు వరహా నది‌ ఇందేశమ్మ వాక వద్ద కోతకు గురైన రోడ్డును తక్షణమే మరమ్మతులు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం. అప్పలరాజు సోమవారండిమాండ్ చేశారు. వర్షాల కారణంగా వరహా నది ఉద్ధృతంగా ప్రవహించి, నది గట్టు కోతకు గురై రోడ్డు విరిగిపోతోందని తెలిపారు. రోడ్డు లేకపోతే నర్సీపట్నం ప్రయాణాలు స్తంభించిపోతాయని ఆయన హెచ్చరించారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி