విశాఖ: విమాన సర్వీసులకు ప్రారంభించిన కేంద్ర మంత్రి

82பார்த்தது
విశాఖ-విజయవాడకు మధ‍్య మరో రెండు విమాన సర్వీసులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖ ఎయిర్‌పోరు‍్టలో విమానాలను జెండా ఊపి ప్రారంభించారు. దీంతో విశాఖ-విజయవాడకు నడిచే విమానాల సంఖ్య మూడుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖ – విజయవాడ మధ్య ప్లైట్ కనెక్టివిటీ పెంచాలని చాలా మంది కోరారు. వారి కోరిక మేరకు ఈ మార్గంలో రెండు సర్వీసులు ప్రారంభించామన్నారు.

தொடர்புடைய செய்தி