పాయయకరావుపేట నియోజకవర్గం కోటవురట్లలో కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో 2023- నవంబర్ 19న జరపబోయే కార్తీకమాసం వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయలని కాపు సంక్షేమ సేన జిల్లా అధికార ప్రతినిధి గట్టెం నానాజీ (నాని )పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు మాజీ హోమ్ మంత్రి చాగొండి హరిరామ జోగాయ్య సమక్షంలో జరుతుందని జిల్లా స్థాయి కాపు నాయకులు వస్తున్నారని తెలిపారు.