శ్రీ సీతారాముల ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

1310பார்த்தது
శ్రీ సీతారాముల ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం
పాయకరావుపేట మండలం చిన్న నరసాపురం గ్రామంలో సమర సతా సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎండోమెంట్ వారి ఆర్థిక సహాయంతో శ్రీ శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి 10 లక్షల మంజూరు చేయడం జరిగింది.సోమవారం ఉదయం 7 గంటల 26 నిమిషాలకు శ్రీ శ్రీ సీతారాముల ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ జగతా శ్రీనివాస్, సమర సతా ఫౌండేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி