అరట్లకోటలో పెన్షన్లు పంపిణీ

1068பார்த்தது
అరట్లకోటలో పెన్షన్లు పంపిణీ
పాయకరావుపేట మండలం అరట్లకోటలో గురువారం లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. గ్రామ సచివాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి (జనసేన) సర్పంచ్ పులగపూరి అప్పలనర్స, గ్రామ సచివాలయ కన్వీనర్లు తూము రమణ, పేపకాయల అప్పారావు, ఎద్దు గుణశీల పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ నెలలో కొత్తగా పెన్షన్లు మంజూరైన 7 గురు లబ్ధిదారులకు కూడా పెన్షన్లు పంపిణీ చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி