జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా అరట్లకోట
జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్. పి. యు. పి, స్కూల్ ఎమ్. పి. యు. పి. స్పెషల్ లో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గెడ్డం బుజ్జి, అంగురి లక్ష్మి శివకుమారి, బోడపాటి శివదత్, నారిపురెడ్డి పద్మ, అప్పలనరస, గణేష్,
జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.