డిసెంబర్ 18న సిపిఎస్ రద్దు చేయాలని పాడేరులో సింహ గర్జన

2281பார்த்தது
డిసెంబర్ 18న సిపిఎస్ రద్దు చేయాలని పాడేరులో సింహ గర్జన
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో డిసెంబర్ 18 తేదీన ఏపీ సిపిఎస్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సింహ గర్జన బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని నీటి ముఖ్యమంత్రివర్యులు ఎలక్షన్ టైం లో హామీలో భాగంగా సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ అమలు చేస్తానని మాట ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా సిపిఎస్ రద్దు చేయకపోవడంతో సిపిఎస్ ఉద్యోగులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి భారీ, ర్యాలీలను నిర్వహించుటకు సిపిఎస్ నాయకులు జర్రా. కూర్మా రావు, చిరంజీవి గారు, వివిధ పాఠశాలలో తిరిగి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుచున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி