విజయవాడ ధర్నాకు వెళ్లకూడదంటూ ఉపాధ్యాయులకు నోటీసులు

1178பார்த்தது
విజయవాడ ధర్నాకు వెళ్లకూడదంటూ ఉపాధ్యాయులకు నోటీసులు
కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేయాలని, ఏపీసీపీఎస్ సంఘం చలో విజయవాడ పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తేదిన మిలీనియం మార్చ్ కార్యక్రమం లో పాల్గొవద్దని శుక్రవారం హుకుంపేట పోలీసులు ఎం. యూ. పీ. దురువీది పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులందరికీ నోటీసు అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనట్లయితే వాళ్లకి క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించడం జరిగింది. అలాగే ఉపాధ్యాయులు ఈ దుర్మార్గ చర్యకు విచారం వ్యక్తం చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி